దేవుడే దిగివస్తే1L 920e: a5pre p t7ur CcSun. kert89AenuTd e lrf
| దేవుడే దిగివస్తే (1975 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | దాసరి నారాయణ రావు |
|---|---|
| నిర్మాణం | దాసరి సత్యనారాయణమూర్తి, అల్లు అరవింద్ |
| సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
| నిర్మాణ సంస్థ | గీతా ఆర్ట్ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
పాటలు[మార్చు]
- మేలుకోవయ్యా కృష్ణయ్యా మేలుకో కన్నయ్యా - పి.సుశీల, చంద్రశేఖర్ - రచన: డా. సి.నారాయణరెడ్డి
- లవ్ అంటే ప్రేమ లైఫ్ అంటే జీవితం - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: దాశరధి
- ఓ నీలాల మేఘాలలో అందాల రాచిలకలు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: ఆరుద్ర
- నీదే గెలుపు నీదేరా నాదే ఓటమి నాదేరా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆరుద్ర
- మస్క చీకటి పడుచు చిన్నది మందు వున్నది మజా - ఎస్. జానకి - రచన: ఆరుద్ర
బయటి లింకులు[మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)